కనుక కుహనా మేధ ను వదిలి వేద్దాము. నిజముగా నిజమైన జీవితము నిజ సత్యము కొరకు జీవిద్దాము. దానికి ఇంకొకరి మాట(ఆలోచన) మాటలాడకుండా తనతో తన యొక్క తానుగా మాటలాడటము చేద్దాము. నిజముగా కోటీశ్వరుడు కావాలనుకునే వ్యక్తి ఇంకొకరి మాట(ఆలోచన) చేయకుండా తనతో తన యొక్క తానుగా తన డబ్బు(డబ్బుకు 8 అంశములు) లో తన మానసికతను రుద్దాలి.అలా రుద్దుతూ ఉంటే భావ multiplication జరిగి జ్ణాన వృద్ధి జరిగి ధన వృద్ధి జరుగును..

చాలా ముఖ్యమైన ప్రకటన ! 
లేనిది ఉన్నట్లు ఆలోచన చేస్తే ఉన్నది లేనట్లు భావన జరిగి ఉన్నది ఉన్నట్లు మరియు లేనిది లేనట్లుగా నిలుస్తుంది . 
--------------------------------------------------
2). ఆలోచన విభజన ఎంత ముఖ్యమో ఆలోచన కలయిక అంతే ముఖ్యము . 
విభజన -కలయిక-తిరిగి విభజన -తిరిగి కలయిక జరిగితే సంపూర్ణత్వ భావ సృష్టి జరుగును . 
----------------------------------------------------
3). హిందూత్వము హిందువులు కేవలము చెపుతారు.అన్య హిందువులు కేవలము చేస్తారు . 
"అయితే " హిందూత్వము కేవలము చెప్పేది లేదా కేవలము చేసేది కాదు . హిందూత్వము చెప్పి చేసేది మరియు చేస్తూ చెప్పేది . 
-----------------------------------------------------
4). హిందూ అంటే స్థానిక జీవనము . 
HINDUISM IS WAY OF LIFE BY 'SAYING WHAT YOU ARE DOING' AND 'DOING WHAT I AM SAYING'.


     నేను నగరములో చాలా మంది వింత మనుషులను చూస్తున్నాను .


     1 వ రకము ). మరణము మరియు మరణించిన వారి గురించి స్మరణ చేస్తూ జీవితము వెళ్ళబుచ్చుతుంటారు . 
       మరణించిన వారు భౌతికముగా ఉండరు కాని మానసికముగా సమాజములో వారి వారి మధ్యన ఎప్పటికీ ఉంటారు .మరణించిన వారికి కూడా మరణించిన వారు ఉంటారు .  
      2 వ రకము ). మరణము మరియు దాని తరువాత మరణించిన వారికి ఏమిటి - ఏమి జరుగుతుంది - ఏమి ఉంటుంది ? అన్న అంశము గురించి సిద్ధాంతములు ప్రతిపాదన చేస్తూ ఉంటారు . 
       మరణము మరియు మరణించిన వారి గురించిన సిద్ధాంతములు ఎన్ని ప్రతిపాదించినా బ్రతికి ఉన్న వారికి మరణము మరియు మరణించిన వారి గురించి జ్ఞానము కలుగదు . కనుక ఆ వృధా ప్రయాస ను మానివేసి మరణించిన వారికి ఈ లోకములో మానసికముగా వారి వారి మధ్య జీవితము ఎప్పటికీ ఉంటుందని జ్ఞానము గుర్తుంచుకుంటే జీవించి ఉన్న వారు వారి భావ వ్యక్తీకరణ మీద ఏకాగ్రత కలిగి "వారిలో వారితో వారిగా ఆలోచన(మాట )" చేస్తారు . దానినే సాంఘిక పరిపక్వ ప్రజాస్వామ్యము అంటారు . 
    సామ్రాజ్య వాద ప్రజాస్వామ్యములో ప్రజలకు 
"వారిలో వారితో వారిగా" ఆలోచన(మాట ) స్వేచ్చ ఉండదు . 
     
   


Comments