మనిషి అయిన వైద్యుడికి తన ప్రాణాలు ఎంత విలువో రోగుల ఫ్రాణాలు కూడా అంతే విలువ కాదా ? ఎందుకీ పనికి రాని వైద్య విలువలు ? IF A DOCTOR MAKES MORE THAN ONE PATIENT TO DIE ON SAME MEDICAL PROBLEM,THEN HIS MEDICAL DEGREE CERTIFICATE NEED BE SUSPENDED BY MEDICAL COUNCIL OF INDIA FOR TIME BEING.
ఒకే సారి 11 మంది బిలాస్ పూర్ లో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ వికటించి మరణించారంటే అది వైద్యుల అజ్ఞానము -నిర్లక్ష్యము కాదా ?
ఇది నేర పూరిత నిర్లక్ష్యము .
ఇది నేర పూరిత నిర్లక్ష్యము .
Comments