I AM TRYING MY LEVEL-BEST IN MY DUTY.
అవును ! నా దిన చర్యలో భాగముగా ప్రతి రోజూ ఉదయము నుండి సాయంత్రము వరకు నేను నా చుట్టూ ఉన్న 1000 మంది 'వారిలో వారు' మాటలాడుకునే మాటలు మరియు అదే 1000 మంది 'నాతో వారు" మాటలాడిన మాట(ఆలోచన)లు వింటున్నానని చెపుతున్నాను కదా.
ఆ ప్రకటన నుండి పుట్టిన ప్రశ్నగా న్యాయ కోవిదులు నన్ను "1000 మంది మాటలు వింటున్నప్పుడు అజ్ఞానముగా sms పంపి బాధ పెట్టుట ఎందుకు? " అని అడగవచ్చు.
దానికి నా సమాధానము ఏమంటే "నా 'అజ్ఞానముగా కనిపించే' ప్రజలను 'అజ్ఞానముగా -తేలే' భారత పోలీసు వ్యవస్థ వారికి మరియు భారత న్యాయ వ్యవస్థ వారికి నా 'అజ్ఞానముగా -కనిపించే sms' ను పంపడము ద్వారా 'జ్ఞానులుగా ఉండే' ప్రజలుగా మార్పుకు సహకరించుట నేను ప్రపంచ నాయకుడిగా చేయాల్సిన "విధి".

Comments