Hero Shivaji steals my thunder - Boochamma Boochodu Director - Part 1 - Tv9
ఇదండీ సంగతి! మొదటి వ్యక్తి (సినిమా దర్శకుడు రేవన యాదవ) ని రెండవ వ్యక్తి (నిర్మాతలు) వాదనలోకి లాగుతున్నారు.మూడవ వ్యక్తి(హీరో శివాజీ మరియు మీడియా) మొదటి ఇద్దరి వ్యక్తులపైఅభియోగము మోపుతున్నారు.
కనుక నాలుగవ వ్యక్తి (వివాదమును చూసే/వినే ప్రేక్షకులు) రెండవ వ్యక్తిపై మరియు మూడవ వ్యక్తిపై అభియోగము మోపి ఇద్దరినీ జైలు చేయించవలసినదే.
నీతి :నాలుగవ వ్యక్తి మాట(ఆలోచన)(హృదయము) "వాదనలోకి లాగే రెండవ వ్యక్తి మనసును" మరియు "మొదటి ఇద్దరిపై అసాంఘిక అభియోగము మోపే మూడవ వ్యక్తి మనసును" తప్పక మార్పు చేస్తుంది.
Comments