DIABOLICAL AND HALF-TRUTHFUL THINKERS CAN'T GIVE REPLY TO 'SHOW CAUSE NOTICE'.

"శంకరాభరణము" (తెలుగు ) చలన చిత్రములో అర్ధ సత్యము ఎలా ఉందో చదవండి . 
'అద్వైత సిద్ధికి అమరత్వ లబ్ధి కి గానమే సోపానము' అనే మాట(ఆలోచన ) గురించి మాటలాడుకుందాము. 
అమరత్వ లబ్ధి అనేది సామాజిక(జ్ఞాన)-మానసిక నేరము. 
ఎందుకంటే నిరాశావాదము విడిచి మంచి ఆలోచన(మాట ) చేసినప్పుడు సమానత్వము(శాంతి) చేరుకున్నప్పుడు అది నిలవాలి-నిలుస్తుంది -ఎందుకు నిలువదు ? అన్న ఆలోచన (మాట )  ఉంటుంది కదా మరి.
అప్పుడీ అమరులు జ్ఞాన(సమాజ) పరమైన నేరస్తులు అవుతారు కదా . 
       

Comments