ప్రపంచములో లోపము అంతా విలువ లేని భోధనలో ఉంది. ప్రపంచములోని సామాజిక వ్యవస్థలోని "అగ్ని మరియు భయము" ను తిరకాసు ఆలోచనతో చల్లార్చాలి. విలువైన భోధన అనగా విద్యాలయ అలంకరణ - ఆడంబరము - షొకు కాదు.విలువైన భోధన అనగా సూటి భావ వ్యక్తీకరణను తిరకాసు మాట(ఆలోచన) గా చేయుట. దాని వలన మాట నిలకడ మరియు మానసిక నాను-లీనియారిటీ కలిగి నేరము చేద్దామనుకున్నా చేయలేము మరియు రోగము రమ్మన్నా రాదు.

ఒకరు అవును అంటే ఇంకొకరు లేదు-లేదండీ   కాదని అనటము లేదు అనే వాదనలోకి లాగుటను క్షమించరాని నేరము అవుతుంది.మరియు వేరొక మూడవ వ్యక్తి/వ్యక్తుల సమూహము మొదటి ఇద్దరినీ వాదన చేసుకుంటున్నారనే అభియోగము మోపుటను కూడా క్షమించరాని నేరము అవుతుంది.  
--------------------------------------------------------------        
ప్రపంచములో ఉన్న ప్రతి నగరములో ప్రతి రోజూ నడుస్తున్న 16 భోధనా తరగతులలో ప్రతి భోధనా తరగతిలో తిరకాసు ఆలోచన(మాట ) భోధన చేయక పోతే అది "విలువైన భోధన" కాదు .   
-------------------------------------------------------------
సమాజము విలువైన భోధనతో నడుస్తుంది కానీ సమాజము విలువలేని తిరకాసు మనస్తత్వమును తొలగించి విలువైన(తిరకాసు ఆలోచనలు) భోధన నేర్పదు.  


Comments