MAOISTS ! HAVE RIGHT CHARACTER(FEELING) AND SERVE THE PEOPLE TO CORRECT ECONOMIC SUBVERSION AND SOCIAL SUBVERSION BY BEING PHYSICALLY PRESENT IN SOCIETY BY LEAVING JUNGLES. నీవు వాదనలో గెలిచావు. "గెలిచిన వాదన ఎందుకు అమలు జరగాలి అన్న వాదన ఉంటుందని" వాదనలో గెలుపు మీద విశ్వాసము కలిగి ఉండే వారికి లేకపోతే ఎలా ? మానవ మనస్తత్వము మర మనిషి మనస్తత్వము కాదు కదా ? భారత జాతీయ కాంగ్రెస్ కేవలము అధికారము లో గెలుపు గురించి ఆలోచన చేసే రాజకీయ పక్షము కాదు. అధికారములో నిర్దేశించిన కార్యక్రమము అమలు సాధ్యాసాధ్యాలను గురించి కూడా ఆలోచన చేసే రాజకీయ పక్షము అని ప్రపంచ ప్రజలకు బాగా తెలుసు. WE AT INC TACTICALLY AND PRACTICALLY DO OUTSMARTING(POLITICAL) BUSINESS IN SOCIETY.
మావోయిస్టులు మంచికి పట్టము కట్టాలని తమ వాదనలో గెలుస్తారు.అయితే వారి మాట గెలిచేది నాలుగు గోడల న్యాయస్థానము'లో మరియు ద్వారా' అని వారు మరచి పోతున్నారు.నిజమునకు వాదన లో గెలుపు గోడలు లేని సమాజములో పొందవలసి ఉంది .అందుకు సమాజములో శీలత (మొదట చెడుతో మంచిగా ఉండాలి మరియు మంచితో చెడుగా) ఉండాలి. మావోయిస్ట్ లు ఆ పని(శీలత ) కలిగి ఉండలేని మానసిక దుర్బలులు కాదా? అని నేను అడుగుతున్నాను.తరువాత చెడుతో చెడుగా మరియు మంచితో మంచిగా తేలుతారు .విజయము(సత్యము ) అనేది ఉండదు - తేలుతుంది .
----------------------------------------------------
మావోయిస్టులూ! తెలివిగా మాటలాడకండి . అయితే తేలడము అన్నది అడిగే-వారి(మావోయిస్టులు) ద్వారా కాదు.
-----------------------------------------------------
----------------------------------------------------
మావోయిస్టులూ! తెలివిగా మాటలాడకండి . అయితే తేలడము అన్నది అడిగే-వారి(మావోయిస్టులు) ద్వారా కాదు.
-----------------------------------------------------
Comments