CINEMA PRODUCTION IS JUST PART OF CINEMA FIELD.

 చలన చిత్ర పరిశ్రమ అనగా వెండి తెర మరియు ప్రేక్షకులు . వెండి తెర మరియు ప్రేక్షకులు రెండూ చలన చిత్ర  రచయిత -నిర్మాతల ఆస్తి కాదు . 
  కనుక చిత్ర కథా మరియు సంభాషణల రచయిత తన పేరుకు సంబంధము లేని విధముగా రచన చేయరాదు.అలాగే చిత్ర పాటల రచయిత తన పేరుకు సంబంధము లేని విధముగా గానము చేయరాదు . మరియు చిత్ర నటీ నటులు తమ పేరుకు సంబంధము లేని విధముగా యాక్షన్ చేయరాదు.
         

Comments