విద్యార్ధులూ! కోర్సు పాస్ అయిన తరువాత తిరిగి ప్రతి సబ్జెక్ట్ గుణమును సమీక్ష చేయటము ద్వారా మంచి శీలము కలుగుతుంది. మంచి శీలము లేని మనిషిని మనిషిగా భావించలేము.

కోర్సు తరగతిలో నేర్చుకున్నది తన రూపమును ఇవ్వడము ద్వారా కలిగే సబ్జెక్ట్ గుణము మాత్రమే.పాస్ అయిన తరువాత తిరిగి మళ్ళీ అదే సబ్జెక్ట్ గుణమును పనిలో సమీక్ష చేయటము ద్వారా మంచి(నైతిక ) శీలము (ఫీలింగ్ ) కలుగుతుంది.   

Comments