మానవాళి చరిత్రలో భూ-స్వామ్యము,బానిసత్వము మరియు ధన-స్వామ్యము 2014 A.D.తరువాత ఉండవు. మరో ప్రపంచము! మరో ప్రపంచము! మరో ప్రపంచము పిలుస్తొంది. పదండి ముందుకు పదండి త్రోసుకుని ! మరో ప్రపంచములో మూడవ వ్యక్తి ఆలోచనకు లోబడి ప్రతి ఇద్దరూ మాటలాడుకోవాలి. HUMANISM STARTED NOW.
ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికీ కావలసినది ఒక్కటే . అదే మానసిక సంక్లిష్టత . ప్రతి వ్యక్తి తన వృత్తిపై తిరిగి తన మాట(ఆలోచన )ను రుద్డితే మానసిక సంక్లిష్టత కలుగుతుంది .
మానసిక సంక్లిష్టత కలిగితే వ్యవస్థాగత-సంక్లిష్టత(దేవుడు) తొలగిపోయి "సంపూర్ణ మానవుడు " నిలుస్తాడు .
మానవుడే మహనీయుడు .
మానసిక సంక్లిష్టత కలిగితే వ్యవస్థాగత-సంక్లిష్టత(దేవుడు) తొలగిపోయి "సంపూర్ణ మానవుడు " నిలుస్తాడు .
మానవుడే మహనీయుడు .
Comments