క్రింది రెండు స్టేట్ మెంట్ లలో అంతర్లీనముగా పరిశీలన చేస్తే తోటి వారి బలహీనతలు నాకు కనిపించినట్టుగానే నా బలహీనతలు(అడుక్కునే వారికి అడుక్కునే వాడిగా,అప్పు చేసే వాడికి అప్పు ఛేసే వాడిగా,దొంగకు దొంగగా ఒక్క మాటలో చెప్పాలంటే చెడుకి చెడుగా ఉండుట) తోటి వారికి కనిపించడము సహజము. EVERYONE NEED BE NATURAL TO HIS SELF LIKE ME. I CAN'T HELP ANYBODY EXCEPT JUST BEING SAME-TO-SAME WITH HIM PERSONALLY. SO BECAUSE OF MY ABOVESAID POINT,MY ARRIVAL INTO REAL WORLD WILL BE NATURALLY DELAYED BY 14 YEARS.
నేను "ఎవరినీ మరియు ఎవరి శక్తినీ రెండింటిని కలిపి చూస్తే " తక్కువగా అంచనా వేయను.
అలాగే నా ఆత్మ బలము మీద పూర్తి నమ్మకము కలిగి ఉండి "నేను మరియు నా శక్తిని రెండింటిని కలిపి చూస్తే " తక్కువగా అంచనా వేసుకోను.
అలాగే నా ఆత్మ బలము మీద పూర్తి నమ్మకము కలిగి ఉండి "నేను మరియు నా శక్తిని రెండింటిని కలిపి చూస్తే " తక్కువగా అంచనా వేసుకోను.
Comments