Discussion about KCR's comments on Journalists and ban of channels in st...





    45 సంవత్సరములు దాటిన మోసకారి,అబద్దాలకోరు మరియు దోపిడీ దారు గా నలుగురిచే సంభోధన చేయబడని  ఏ వ్యక్తిని అయినా సాధారణ పరిస్థితులలో నలుగురి సమాజములో 'నువ్వు' అని ఏక వచన సంభోధన చేయుట అగౌరవమే.

      మాటకు స్వరము(ప్రత్యర్ధి ప్రశ్నలకు మాట నిలకడ 

ఉన్న నామ సహిత అంతర్లీన ఆలోచన) చాలా ప్ర్రాధాన్యత ఉంది.KCR గతములో ముఖ్యమంత్రి కాకపోవచ్చు కాని 

'గౌరవనీయుడైన' ఎన్నికైన ప్రజాప్రతినిధి అన్న విషయము పై టీవీ చానెల్ వారు గుర్తుంచుకోక పోవటము నేరమే.







         

  

Comments

Popular posts from this blog

Future is bright for all.