AN IDEALIST HAS TO FEEL BAD WITH BAD AT NEXT INSTANCE. AND I AM THE IDEALIST.
ప్రపంచములోని ప్రజలందరిలో శారీరకముగా మరియు మానసికముగా ఎన్ని అవకలనము(తేడా)లు కలిగి ఉన్నా నేను మాత్రము మౌలికముగా నా ప్రపంచ ప్రజలందరినీ ఒకే విధము(సకారాత్మత)గా చూస్తాను . లేనిచో నేను నా వ్యక్తిత్వము ఎటువంటి లోపములు లేకుండా సంపూర్ణత కలిగి ఉందని ఎలా చెప్పగలను?
నేను సంపూర్ణ వ్యక్తిత్వము కలిగిన ఆదర్శ వాదిగా ఉండకపోతే సమానత్వ(ఆదర్శ) సమాజము ఎలా స్థాపన చేయగలను ?
నేను సంపూర్ణ వ్యక్తిత్వము కలిగిన ఆదర్శ వాదిగా ఉండకపోతే సమానత్వ(ఆదర్శ) సమాజము ఎలా స్థాపన చేయగలను ?
Comments