WE AT INC EARNED TELANGANA STATE FROM GOVT OF INDIA. OF COURSE IT WAS HASTENED WITH WRITTEN LETTER FROM TDP.

తెలంగాణా సాధన కు తెలంగాణా రాష్ట్ర సమితి కేవలము పోరాటము మాత్రమే చేసింది . 
పోరాడే వారు అడిగే వారు మాత్రమే . సంపాదన చేసే వారు కాదు .
 భారత జాతీయ కాంగ్రెస్ తన వర్కింగ్ కమిటీ మాట(ఆలోచన) ద్వారా మరియు తెలుగు దేశము పార్టీ లేఖ ద్వారా భారత ప్రభుత్వమునుండి తెలంగాణా రాష్ట్ర సాధన జరిగింది . 
అయితే తెలంగాణా ప్రజలు తె.రా.స కు మరియు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రజలు టి.డి.పి కి అధికారము ఇచ్చింది స్థానిక కాంగ్రెస్ నాయకత్వ బలహీనత వలన అని అందరూ తెలుసుకోవాలి . 

Comments