SCIENTIST BUNSEN BUILT BURNER. LET US BUILD FINE THINGS(THOUGHTS)(HEARTS) TO AVOID BARRACKS.

ఏడిచే బిచ్చ గాళ్ళను మరింత ఏడిపిస్తే తీవ్ర వాదము అంతము అవుతుంది . 
---------------------------------------------------
గవర్నమెంట్ ను గురించి మాటలాడే అర్హత నిరంకుశులకు మరియు అరాచక వాదులకు లేదు .
--------------------------------------------------- 
వారికి గవర్నర్ ను గురించి మాత్రమే మాటలాడే అర్హత ఉంది .   
----------------------------------------------------
గవర్నర్లు మరియు ముఖ్య మంత్రులు తీవ్ర వాదము ను అంతము చేసే అంశములో ఒకరిపై ఒకరు భాద్యతను నెట్టి వేసి తప్పించుకు తిరుగు తున్నారు . 
"పోలీసులూ ! పట్టుకోండి . పట్టుకోండి ."
--------------------------------------------------
మంట(జ్యోతి ) కు లోపలి మంట మరియు బయటి మంట అని రెండు రకాల మంటలు ఉంటాయి . 
లోపలి మంట బిచ్చ గాళ్ళను (మోసగాళ్ళను ) పుట్టిస్తుంది. 
బయటి మంట బిచ్చ గాళ్ళను (మోసగాళ్ళను ) ఛీత్కరిస్తుంది.
కనుక మంట(అగ్నిహోత్రుడు )(నీరు ) ను నమ్మితే దరిద్రము మరియు నేరము . 
మంట నుండి వచ్చే వెలుగును నమ్మితే సంపన్నత మరియు నైతికత కలుగును . 
-------------------------------------------------

Comments