Man commits suicide due to humiliation by police - Part 1 - Tv9




     ఓ మీడియా ! ఖాకీ కాటిన్యము కాకపొతే ఖాకీ అలసత్వము కదా ! మీ రాతలు ఎలా ఉన్నాయో మీరే్ చూసుకోండి? 

        అయినా ఎక్కడైనా దొంగ దొంగ లాగా ఉంటాడా ?

   కోటీశ్వరుడు మరియు కారు ఉన్న వ్యక్తి దొంగ కాకూడదని నియమము

 ఏమైనా ఉందా?

     నిందితుడు ఆత్మహత్య చేసుకున్నాడని మీడియా మరియు నిందితుడి 
కుటుంబసభ్యులు న్యాయస్ఠానము మాదిరి తీర్పు ఇచ్చేస్తే ఇక నిందితుల ఆత్మహత్యలు 
సర్వసాధారణము అవుతాయి.

   LET'S MAINTAIN BALANCE OF MIND IN MEDIA REPORTING ACCUSED SUICIDE DEATHS BY REPOSING PUBLIC CONFIDENCE IN POLICE DEPT INVESTIGATION.

   PUBLIC CONFIDENCE IN POLICE INVESTIGATION IS MUST.

Comments