LEADER ALWAYS APPEARS AS CHEAP AND BAD TOWARDS MAKING ALL PEOPLE AS SELF-RESPONSIBLE AND MORAL-LAWFUL.
ప్రజలు ప్రభుత్వము గురించి మాటలాడే విధానము ఏమంటే ఉదాహరణకు ఒక కోటి రూపాయలు ప్రభుత్వము (వ్యవస్థ ) డబ్బు వృధా అయినాయి అనుకుందాము . నాయకుడు నగరములో పేద వాడి దగ్గరికి వెళ్లి మొదట ఆ వృధా గురించి విచారించి తరువాత నగరములో వ్యాపారి దగ్గరకు వెళ్లి అతనికి రూ . 1 కోటి లాభము కొరకు అతనితో రూ . 4 కోట్లు పెట్టుబడి పెట్టటము గురించి చర్చించడము ద్వారా ప్రభుత్వము(వ్యవస్థ )కు ,పేద వారికి మరియు వ్యాపారులకు సామాజిక న్యాయము చేసిన వాడు అవుతాడు .
Comments