చట్టానికి(పోలీసులకు మరియు న్యాయమూర్తులకు) కళ్ళు లేవు కనుక సమాజములో సగము మంది ప్రజలు ఉన్నది ఉన్నట్లు సకారాత్మక(లేదా దాని రెండో వైపు నకారాత్మక) ఆలోచన చేసే వారు అయినారు. అయితే సమాజములో నైతిక-సక్రమత కోసము భారత జాతీయ కాంగ్రెస్ నిర్మాణము ఉన్నది లేనట్లుగా తటస్ఠత ఆలోచన కలిగిన వారిగా చేయబడినది.
సక్రమత(సావధానము)గా మంచి వినికిడి కలిగి ఉండుట న్యాయమూర్తి యొక్క మౌలిక కర్తవ్యము.
న్యాయమూర్తి కళ్ళు మూసుకోవటము(ఉండకూడదు కదా) వలన మంచి ఆలోచనలు(మాటలు) కలిగి మంచిగా పూర్తి స్థాయిలో 'వినగలుగుతాడు'.
న్యాయమూర్తి కళ్ళు మూసుకోవటము(ఉండకూడదు కదా) వలన మంచి ఆలోచనలు(మాటలు) కలిగి మంచిగా పూర్తి స్థాయిలో 'వినగలుగుతాడు'.
Comments