WORD BY NAME NEEDS TO BE CHECKED FOR LEGAL BINDING AMONG SOCIAL FOUR.

తన మీద తనకు విశ్వాసము ,తన పని మీద తనకు /ఇతరులకు విశ్వాసము మరియు తన మీద ఇతరులకు విశ్వాసము పై మూడింటిలో ఏ ఒక్కటి లోపించినా అనైతికత (దరిద్రము ) పుడుతుంది . 
అలాగే మంచిగా కనిపించడము ,మంచిగా ఉండటము మరియు మంచిగా ఫీల్ అవడము వలన నిత్య చలన జగత్తు లో అనైతికత(దరిద్రము ) పుడుతుంది . 
కనుక ఆరోగ్యము(మానసిక సమతుల్యత ) గా ఫీల్ అవడము ,చెడుగా కనిపించడము మరియు సంక్లిష్టత గా ఉండుట మనిషి చేయవలసిన పని. 
      

Comments