Vedas-With English Meanings
నిన్ను నీయొక్క నిన్నుగా నీకు చెప్పేదానిని దేనినైనా వేదవాక్కు అంటారు.
వేదము అనగా ఆత్మ జ్నానము.
ప్రతి జీవము వేద స్వరూపమే.
ప్రతి జీవము(వేద స్వరూపము) వేరుగా కనిపిస్తూ ఒకటిగా ఉంటుంది.
కనుక ప్రతి జీవము అహింసా మార్గము ద్వారా సత్యమును చేరుకొని నిలవాలి.
దానికి మంచి గౌరవము,భావము మరియు పేరు మూలములు.
Comments