Past continuity is the ultimate.
అవును . నాదెండ్ల భాస్కర రావు చెప్పినట్లు ప్రజలు సత్యమును సిలువ వేస్తారు. అసత్యమును గెలిపిస్తారు . అలా ఎందుకు చేస్తారంటే సత్యము అనేది తేలవలసిన వస్తువు కనుక . అందుకని సత్యము కోసము సిలువ కు సిద్ధము అయితేనే సత్యముగా తేలుతావు . మొదట అనగా చివర అని అర్ధము . చివరకు చివర అంటే అంతి మము . సత్యము అనేది అంతి మ వస్తువు .
Comments