EVERYDAY IS LEARNING DAY FOR LEARNERS,TEACHERS AND PRACTISING EARNERS. EARNING NAME IN BOTH EDUCATIONAL SYSTEM AND SOCIAL SYSTEM BY KEEPING CONSCIENCE WILL BE 'SOCIAL' CRIME.

ప్రస్తుత ఇంటర్నెట్ మరియు ప్రపంచీకరణ యుగములో యూనివర్సిటీ డిగ్రీ కోర్సు ప్రిస్క్రైబ్డ్ టెక్స్ట్ బుక్ లు స్థానికత్వము మరియు సామాజిక మనస్తత్వము మీద నిలబడాలి.అపుడు చదువు మీద విద్యార్ధులకు ఆసక్తి మరియు తద్వారా సంపాదన కలుగును . 
    ప్రస్తుత యూనివర్సిటీ విద్య అంతా విషయ పరిజ్ఞానము ఉంది కాని వివరణా నైపుణ్యము మరియు విశ్లేషణా నైపుణ్యము ఇవ్వలేక పోవటము వలన జ్ఞానము మరియు సంపాదన రెండు రైలు పట్టాలు లాగా కలవటము లేదు.         

Comments