DIFFERENCE IN SENSIBLE VOICE IS BECAUSE OF INABILITY TO EXCHANGE WRITTEN AZENDA BY EMAIL.

ప్రతి వ్యక్తి మొదటగా సంభోధనలు మరియు సమయ పాలన నేర్చుకోవాలి . 
తరువాత వస్త్ర ధారణ మరియు సంబంధాలు నేర్చు కోవాలి . 
తరువాత మాటల అజెండా ను ఈమెయిలు ద్వారా ఇచ్చి పుచ్చుకోవాలి . 
తరువాత మాట లాడటము జరిగితే ఒకే ఆలోచనకు రావడానికి ఆస్కారము ఉంటుంది .

Comments