BALANCE IS NOT BY TWO BUT THREE.

ప్రభుత్వమునకు,పార్టీలకు మరియు ప్రజలకు మధ్య నైతిక ఫీలింగ్('ఉండాలి -ఉంచగలగాలి - ఎందుకు ఉండలేదు' అనే దాని యొక్క 'లేదు - ఉంచలేకపోతున్నాము - ఎందుకు లేదు') కలిగి నట్లయితే సామాజిక -రాజకీయ -ఆర్ధిక -మత వ్యవస్థలు బలపడతాయి.
-------------------------------------------------
ఒక సిస్టం సరిగా ఉండకపోతే ఇంకొక సిస్టం కూడా సరిగా ఎందుకుంటుంది ? సరే ! ఒక సిస్టం సరిగా ఉండకపోతే ఇంకొక సిస్టం సరిగా ఉండాలంటే పాత సిస్టం ను కొత్త సిస్టం కలుపుకుని ముందుకు పోగలగాలి.    

     

Comments