SOLUTION TO PROBLEM IS IN PROBLEM TO PROBLEM AGAIN.

మన భారత దేశ ప్రజలకు అన్నీ మంచి విషయములు ఉన్నాయి . అయితే వాటిని సక్రమముగా efficient గా వాడుకోవటములోనే మనము విఫలము అవుతున్నాము.
    1. కేంద్ర ప్రభుత్వ అధికారము అనగా వికేంద్రీకరణ జరగాలి . అలాగే అన్ని రాష్ట్ర ప్రభుత్వ అధికారములు ఒక అంతర్రాష్ట మండలి చేతిలో కేంద్రీకృతము కావాలి . 
    2. ఇక మానవ వనరుల నైపుణ్యము ఏదో మూస కట్టు గా కాకుండా నైతిక విలువలు(స్థిరత్వము -స్నితప్రజ్నత ),విషయ ఆసక్తి,లాభము మరియు ఆత్మ తృప్తి ఆధారముగా వృద్ధి చేసి వ్యక్తిగత తృప్తి మరియు సామాజిక లాభము రెండింటి కొరకు ఉపయోగ పడేలా చేయాలి . Remember that all people are not equal in abilities and skills.
    3.సామాజిక చెడులను (వ్యక్తి పూజ మరియు అవినీతి) ప్రతి రోజూ ఎదుర్కొనాలి .            

Comments

Popular posts from this blog

Future is bright for all.