IF WE AS PROGRESSIVE-MINDED PEOPLE SPEND LIFE-TIME AS HISTORIANS,CERTAINLY WE WON'T STAY IN HISTORY. HISTORY IS LIVING BODY OF MEMORY AMONG HUMANS.

సమాజములో బ్రతికి ఉన్న వ్యక్తి కి మరణము గురించిన చీకటి భయము మరియు/లేదా మరణించిన వ్యక్తి యొక్క వెలిగే పునర్జీవితము గురించిన ఆలోచన ఏ సమాజ వర్గ ప్రజలకు అయినా అనవసరము . 
     నేను(శ్రీ రామ చంద్రుడు)(కోట శ్రీనివాస రావు ) భారత స్వాతంత్ర్యము సిద్దించిన 67 సంవత్సరముల తరువాత "భారత రత్నలు ?" అయిన బి ఆర్ అంబేద్కర్ ను,జవహర్ లాల్ నెహ్రూ ను ,ఇందిరా గాంధీ ను ,రాజీవ్ గాంధీ ను,నాధూరామ్ గాడ్సే ను,భారత మావోయిస్ట్ లను,హిందూ ఛాందస వాదులను,అండర్ వరల్డ్ మాఫియాను మరియు భారతీయ పోలీస్ వర్గాల వారిని "చర్చలు/ఆయుధాలు గురించి" తిరిగి చంపుతున్నాను కదా నా ఈ బ్లాగ్ ద్వారా.
    కనుక మరణ భయము మరియు మరణించిన వ్యక్తుల గురించి మననము తో 'ప్రస్తుతము జీవించిఉన్న మనము' సమయము వృధా చేసుకోవద్దు.
  చరిత్ర లో ఉన్న వ్యక్తుల గురించి చరిత్ర కారులుగా జీవితము మొత్తము పరిశోధన చేయడము చేస్తే 'చరిత్రలో నిలువలేము సరికదా చరిత్రలో కలిసి పోతాము' .        
    

Comments

Popular posts from this blog

Future is bright for all.