అ భి వ్రు ద్ధి అ న గా శి క్ష .

శిక్ష అనగా ప్రస్తుత పరిపక్వ సమాజములో నిర్వచనము మార్పు అవుతుంది.
ప్రస్తుత పరిపక్వ సమాజములో 'శిక్ష' నిర్వచనము అనగా ఏవగింపు మరియు సంస్కరణ.
----------------------------------------------------
 శిక్ష అనగా ఎవరి పని వారు సాధ్యమైనంతవరకు చేసుకునేట్లు,ఆరోగ్యముగా జీవించేట్లు మరియు వృత్తిపరమైన ఆదాయము పెరిగేటట్లు సంస్కరణ .  
   

Comments