A PERSON CAN'T SPEAK MORE THAN 10 LAKH WORDS ON VARIOUS MATTERS IN HIS/HER LIFETIME. ISN'T IT? ANY COURT JUDGE WILL AGREE TO MY ABOVE STATEMENT. CHECK IT.
నాగరిక మానవుడి లక్షణము తోటి ప్రజల ఆలోచనలు చదివిన(విన్న ) తరువాత తాను ఆలోచించి సదరు విషయము(అంశము ) గురించి "తన ఆలోచన లను వ్రాత పూర్వకముగా పొందు పరుచుట".
అది పుస్తక రూపములో కానీ,లేఖల సంకలనము రూపములో కానీ,రహస్యముగా కానీ లేదా బహి రంగముగా కానీ ఉండవచ్చు.
అది పుస్తక రూపములో కానీ,లేఖల సంకలనము రూపములో కానీ,రహస్యముగా కానీ లేదా బహి రంగముగా కానీ ఉండవచ్చు.
Comments