STRENGTH OF POWER AND MONEY IS WITHIN EVERYONE. JUST IT IS SIMPLE THAT ONE HAS TO APPLY MIND EVERY MOMENT ON BOTH MINDFUL VOICE AND HEART.
ఏ పార్టీ వారు ప్రభుత్వము ఏర్పాటు చేస్తారు ? ఏ పార్టీ వారు ఏ ఏ వర్గాలకు ఏమి చేస్తారు ? అన్న ఆలోచన లు లేదా మాటలు ఎందుకు ?
తన ఆలోచనలను మరియు తన మానసిక భావనలను తన చేతితో ఆచరణలో పెడితే సామాజిక వ్యవస్థలో ప్రతి ఒక్కరు తనకు తానే ప్రభుత్వము అని తెలుసుకుని ఆత్మ-తృప్తి పొందుతారు.
మీకు తెలుసా ప్రభుత్వము కన్నా మొండి వాడు బలవంతుడు అని ?
-------------------------------------------------
నిజమైన ప్రభుత్వము అనగా ప్రతి ఒక్కరి లో తమ ఆలోచనలను మరియు మానసిక భావనలను క్రోడీకరించి ప్రతి రోజూ తమ చేతితో ఆచరణలో పెట్టటము.
మహాత్మా గాంధీ తనకు ఎటువంటి పదవి లేకపోయినా పైన తెలిపిన సామాజిక నియమమును ఆచరణలో పెట్టి తన ను తాను ఏలుకొని తన తోటి వారిని ఏలి తిరిగి భవిష్యత్తు తరాలను కూడా ఏలుతున్నాడు కదా .
మహాత్మా గాంధీకి ఏమి పదవి ఉన్నది ? అసలు ఎన్నికలలో పోటీ చేసి గెలువ వలసిన అవసరము లేకుండా ఆయన ఏలుతున్నాడు కదా తన సున్నిత ఆలోచనల ద్వారా .
మహాత్మా గాంధీ ప్రస్తుత ఎన్నికలలో పోటీ చేస్తే ఓడిపోతాడు అనే వారిని చూస్తే నాకు వారి MLA/MP పదవీకాంక్ష మీద మరియు వారి అజ్ఞానము మీద జాలి వేస్తుంది .
---------------------------------------------------
BEING ELECTED AS MLA/MP IS "PURELY GAMBLE" IF ONE DOESN'T HAVE BOTH MINDFUL VOICE AND THOUGHT.
AND BEING ELECTED AS MLA/MP IS "PURELY CERTAINTY" IF ONE HAS BOTH MINDFUL VOICE AND THOUGHT.

Comments