TO TALK WITH ME(THE WEALTHY),ONE SHOULD HAVE FIVE ELEMENTS SUCH AS GOOD NAME,GOOD VOICE,GOOD DIGNITY,RIGHT INTELLECT AND ANTI-INTELLECTUAL ANARCHY. THIS IS MY STATEMENT.

     దేవుడు ఉన్నట్టు లేడు మరియు లేనట్టు ఉన్నాడు . 
     అసాంఘిక అరాచకము అనగా దేవుడు . 
     అసాంఘిక అరాచకము నుండి మేధ(సామాజికము ) పుడుతుంది . 
     మేధా శక్తి నుండి మంచి గౌరవము పుడుతుంది .            మంచి గౌరవము నుండి మంచి భావన పుడుతుంది .      మంచి భావన నుండి మంచి పేరు పుడుతుంది .            మంచి పేరు నుండి మంచి ధనము పుడుతుంది . 
      కనుక నన్ను చేరుకొని నాతో మాటలాడాలంటే మంచి పేరు ,ఆ తరువాత మంచి భావన ,ఆ తరువాత మంచి గౌరవము ,ఆ తరువాత మేధ మరియు ఆ తరువాత అసాంఘిక(diabolical) -అరాచకము(dualism) కలిగి వుండాలి .  

Comments