'THINK AND VOTE' MEANS THAT 'DEFEAT WINNING CANDIDATE/S AND MAKE-WIN GETTING-DEFEATED CANDIDATE/S'. CANDIDATURE AND CONSTITUENCY-SEGMENTATION MAKE PUBLIC RHEOTERIC TO FAIL.

ఎన్నికల సంఘం భారతీయ వోటర్ లను 'ఆలోచన చేసి వోట్ హక్కును వినియోగించండి ' అని ప్రకటన ద్వారా తెలిపింది . 
భారత జాతీయ కాంగ్రెస్ కూడా అదే ప్రకటన పరోక్షముగా చేస్తున్నది.అది ఏమంటే వోటర్ లతో  "ప్రతి పక్షాలు తాము గెలిచే అభ్యర్ధులను ఎన్నికలలో నిలబెట్టామని ఎప్పుడూ చెపుతుంటాయి" కనుక గెలిచే అభ్యర్ధులను ఓడించండి.ఓడిపోయే అభ్యర్ధులను గెలిపించండి.   

Comments