RAMA RAJYA IS BY PAST CONTINUITY.

జీవితములో ప్రతి నిర్ణయము తనకు తాను ఉపయోగ పడేది గా ఉండాలి . 
అజ్ఞానము నుండి జ్ఞానము కు మార్పు జరగాలంటే మార్పు లేనిది యొక్క మార్పు లేనిది కి మార్పు లేనిదిగా ఉండాలి . 
జ్ఞానముకు మార్పు జరిగిన తరువాత ఆత్మ తృప్తి కలిగించుకోవాలి . 
ఆత్మ తృప్తి కలిగితే హింస లేని మరణము ఆ తరువాత జ్ఞానములో శాశ్వత జీవనము ఉంటుంది . 
      పై నాలుగు మాటలు రామరాజ్యము లోనే సాధ్యము. 

Comments