REGIONAL PARTIES WITHOUT NATIONAL INTEGRITY OUTLOOK NEED BE BANNED TO PARTICIPATE IN ELECTIONS.

 భారత ప్రజా స్వామ్యములో'ప్రాంతీయ పార్టీ'అన్న మాటకు అర్ధము లేదు . 
ప్రాంతీయ స్థానములకు మాత్రమే అభ్యర్ధులను నిలబెట్టే ప్రాంతీయ పార్టీలు జాతీయ దృక్పధము కలిగి ఉండేలా ఎన్నికల చట్టము సవరణ చేయాలి . 
లేనిచో ప్రాంతీయ పార్టీలు కేవలము ప్రాంతీయ దృక్పధము కలిగి జాతీయ సమగ్రతకు సంభందించిన అంశము లలో ఎటువంటి భాద్యత కలిగి ఉండలేక పోతున్నారు . 
--------------------------------------------
మీడియా భాద్యత ఏమంటే వోటర్ లు ,భాద్యత లలో ఉన్న వారు మరియు పోటీ దారులు అనే మూడు కోణముల విషయమును రాజకీయములలో ప్రస్పుటముగా ప్రస్తావన చేయాలి . 

Comments