OPPOSITION TO INDIAN NATIONAL CONGRESS IS JUST CATALYST FOR SOCIAL CHANGE.

నీవు మరియు నీ మాట ఎక్కువ మంది కి చేరి ఆలోచింప చేయ గలగాలంటే నీవు మరియు నీ మాట తక్కువ మందికి మాత్రమే వినిపించాలి . 
నీవు మరియు నీ మాట ఎక్కువ మందికి వినిపించాలని సభ పెట్టే ప్రయత్నము చేస్తున్నావంటే నీవు ప్రతి ఎదుటి వ్యక్తిని లేదా ప్రతి మూడవ వ్యక్తిని నమ్మటము లేదని అర్ధము కదా ? మరి అటువంటి నీవు నమ్మనప్పుడు నిన్ను మరియు నీ మాటను ఎలా సభలో పాల్గొన్న ప్రజలు ఎలా నమ్ముతారు ?
కాంగ్రెస్ ప్రజల ను నమ్ముతుంది . కనుక ప్రజలు నమ్మారు . నమ్ముతారు .ఎప్పుడూ నమ్ముతూ ఉంటారు.    
  
  

Comments