LIFE IS BEING MORAL BY BECOMING IMMORAL LIKE INDIAN NATIONAL CONGRESS DOES. .

బిగింపు లు ,మెలికలు మరియు మలుపులు లేకపోతే జీవితము అనే కథ లో సువాసన మరియు  రుచి కలుగదు .  
-----------------------------------------------
సమస్యకు  పరిష్కారము ఎక్కడో వెదుకుట కాదు . సమస్య ఎక్కడుందో దానిని లోతుగా విశ్లేషిస్తే దాని పరిష్కారము లభిస్తుంది . 
మన చిత్త వృత్తులు భావవ్యక్తీకరణ చేసే టప్పుడు మనము భావన చేస్తున్నామనే విషయమును మరిచేలా చేస్తాయి . కనుక మెలికలు తప్పని సరి . 
   

Comments