LET US THINK LATERAL.

     సీమ -ఆంధ్ర "వాసు"లు మొదట భారతీయులమని మీడియా ప్రచారము చేసుకుంటే బాగుంటుదేమో. 
     సీమ -ఆంధ్ర "వాసు"లు తరువాత ఫాల్స్ ప్రెస్టేజ్ విడిచి తెలంగాణా నుండి భావ సామరస్యము ,తమిళ నాడు నుండి హిందూ వేదాంతమును ,కర్ణాటక నుండి మెదక దనమును మరియు ఒడిషా నుండి జనపదమును నేర్చుకుంటే బాగుంటుదేమో . 
     ఆ తరువాత సీమ-ఆంధ్ర రాజధాని నిర్ణయము మరియు నిర్మాణము బాగుంటుందేమో . 
     చివరకు రాష్ట్ర సామాజిక -ఆర్ధిక వ్యవస్థ ప్రణాళిక రచన చేస్తే బాగుంటుదేమో . 
    పై నాలుగు పనులు చేస్తే తెలంగాణా వారు ,తమిళనాడు వారు ,కర్నాటక వారు మరియు ఒడిషా వారు సీమ -ఆంధ్ర రాష్ట్రము నుండి 'తప్పక 'నేర్చుకుంటారు .
-------------------------------------------    
    LEARNING SYSTEM MEANS SYSTEM RESTORE.
    IMITATING SYSTEM WILL BE SYSTEM COLLAPSE.
--------------------------------------------
      SO WHY NOT SEEMA-ANDHRA THINK NEUTRAL-BY-POSITIVE?
      WHY NOT SEEMA-ANDHRA THINK PROGRESSIVELY AND CREATIVELY AVOIDING IMITATION? 

Comments