DO PEOPLE WANT RAM RAJYA ?

ఎక్కడ చెడు ఉంటే ఆ చెడును నిర్మూలన చేయాలని ప్రభుత్వమును నిలదీయాలనుకునే ప్రజావర్గాలను మరియు పార్టీలను  తమకు తాము విచక్షణ ఎందుకు కలిగించుకోలేక పోతున్నారని ప్రభుత్వము సదరు ప్రజా వర్గాలను మరియు పార్టీలను నిలదీస్తే ప్రజా వర్గాల వద్ద మరియు పార్టీల వద్ద సమాధానము ఉండదు కదా ?
       కనుక ప్రజలు విచక్షణ మరియు వ్యక్తిగతము కలిగి ఉంటేనే ప్రభుత్వము ప్రజలకు మంచి సేవ  చేయ గలదు .లేకపోతే లేదు . 

Comments