AP STATE VOTERS MUST COME OUT OF THEIR HYPOTHETICAL-REGRESSIVE MINDSET IMMEDIATELY. HYPOTHETICAL-REGRESSIVE MINDED MENTAL PATIENTS SHOULD BE PROHIBITED FROM VOTING RIGHTS. VOTING IS NOT THE DUTY OF INDIAN NATIONAL CONGRESS BUT VOTER/S. CAMPAIGNING FOR GOVT IS THE DUTY OF INDIAN NATIONAL CONGRESS. IF VOTERS DON'T KNOW DIFFERENCE BETWEEN VOTING RIGHT AND GOVT CAMPAIGNING RIGHT,VOTERS WILL BE AT RECEIVING END OF PUBLIC INDIGNITY LIKE THAT INDIAN POLICE ARE FACING NOW FOR LACK OF LATERAL THINKING TO THEIR ABSTRACT MIND.

---------------------------------------------------
     సామాజిక న్యాయసూత్రము :ప్రభుత్వ వ్యవస్థ మరియు కాంగ్రెస్ వ్యవస్థ వేరు వేరుగా ఉండి ఒకటిగా 'అతి త్వరలో' ఉండబోతున్నది .
---------------------------------------------------
     నేను ఇందు మూలముగా ప్రభుత్వ వ్యవస్థను వ్యతిరేకించే బూర్జువా వాదులను  మరియు తిరుగుబాటు వాదులను  పై సాంఘిక సూత్రము తెలుసుకొని మసలు కోవాలని కోరుతున్నాను . 
     అందుకు సమాధానముగా భారత జాతీయ కాంగ్రెస్ స్థానిక సంస్థల పాలనా 'భాద్యత ల' మరియు జిల్లా పరిషత్తు ల నిర్వహణా 'భాద్యత ల ' సక్రమతను అతి త్వరలో జరుగబోతున్న ఎన్నికల నుండి త్యుజించ బోతున్నది . గమనించి బూర్జువా వాదులు మరియు తిరుగు బాటు వాదులు సధనుగుణముగా "సమాజములో " భాద్యత గా వ్యవహరించగలరని "నేను మరియు నా భారత జాతీయ కాంగ్రెస్ " నమ్ముతున్నాము . 
    నమ్మిక వమ్ము అయినా ఏ విధముగా సమాజము ఈ బూర్జువా వాదుల మరియు తిరుగు బాటు వాదుల  వంచననుండి తప్పించుకొని బయట పడాలో భారత జాతీయ కాంగ్రెస్ కు మరియు సమాజమునకు బాగా తెలుసును . కనుక ప్రతి పక్షాలు పిచ్చి ప్రయత్నాలు -మాటలు  చేయరని అనుకుంటున్నాను . 
------------------------------------------------------
    ప్రభుత్వము ఏమి చేసిందో తెలుసుకోగోరుతుంటే సగటు  పౌరుడు తెలుసు కోగోరు తున్నాడా ? ఆ ఆమ్ ఆద్మీ ఒక్క సారి తాను గాని లేదా తన అబ్బ కాని వారి జీవితములో  ప్రభుత్వమునకు చెల్లించినది ఎంత ? దానికి ప్రతి ఫలముగా ప్రభుత్వము నుండి పొందుతున్న (రోడ్ ,భద్రతా సేవలు మరియు సమాచార సేవల )  సౌకర్యాలు ఎన్ని రెట్లు అధికముగా గత 100 సంవత్సరములుగా ఉన్నాయో లెక్క వేసుకోవలసినదిగా నేను (ప్రతి ముగ్గురి లో ఒకరి తర ఫున ) అడుగుతున్నాను .
------------------------------------------------------
    ఒరేయ్ బూర్జువా వాదులారా ! మీ కబుర్లకు ప్రభుత్వము ప్రతి అయిదు సంవత్సరములకు నాలుగు సంవత్సరముల పదిన్నర నెలల పాటు కబుర్లు చెపుతూ కూర్చోలేదు కదా ! 
    ఒరేయ్ భావ తిరుగుబాటు దారు లారా ! ప్రజల ఆలోచన పరమైన మద్దతు లేని మీ ఆలోచనలకు ప్రభుత్వము ప్రతి అయిదు సంవత్సరములకు నాలుగు సంవత్సరముల పదిన్నర నెలల పాటు ప్రతి రోజూ మానసిక చికిత్స సలహాలు అందిస్తూ కూర్చో లేదు కదా !
     అందుకునే ప్రభుత్వము ప్రజల ఆత్మ-ఆస్తి  రక్షణ కొరకు ఆయుధము -న్యాయ స్థానము -దేవాలయము ను పోషణ చేస్తున్నది . తెలుసుకోండి . 

    GOVT IS GOD.GOVT WORK IS GOD'S WORK.
----------------------------------------------------
    GOVERNANCE IS SCIENTIFIC.
    MANAGEMENT IS MEDIOCRE.
    ADMINSTRATION IS ANTI-INTELLECTUAL.
-----------------------------------------------------

      


      

Comments