UNDER ANY CIRCUMSTANCES,ONE SHOULD NOT VOICE AGAINST ESTABLISHMENT TO BE SUCCESSFUL IN TRUTH.BUT THERE IS A WAY OF EXPRESSING OPPOSITION.THAT IS TO AVOID PERSONAL ACCUSATIONS AND TO BE PRO-ESTABLISHMENT-BEING-ITS-CHANGE. AND ONE MORE THING TO SAY TO PROSPECTIVE POLITICIANS ! ENTERING POLITICS IS NOT TO EARN MONEY FOR SELF.

 రాజనీతి లో విజయము ఏమంటే అయిదు సంవత్సరముల పాటు ప్రతి పక్షాలు ప్రజలు ఎన్నుకున్న -వారికొరకు పని చేసే ప్రభుత్వమును స్వార్ధ పూరిత విమర్శ చేసిన తరువాత జరిగే ఎన్నికల రణ క్షేత్రము లో ప్రతి పక్షాల స్వార్ధ పూరిత ప్రసంగములపై చేసే అధికారములో వున్న పార్టీ ప్రచారమును ప్రజలు విశ్వసిస్తారు . అంతే కాని పని లేని వారి పెట్టే కూటముల ప్రసంగములను ఏ ప్రాతిపదికపై విశ్వసిస్తారు ?

Comments