SOCIALLY-INCONSISTENTS SHOULD NOT BE ASPIRANTS OF POWER(TRUTH). INCONSISTENTS PLACE IS VILLAGE PANCHAYATS AND ZILLA PARISHADS ONLY.

మేధో పరముగా YSRCP,INDIAN MAOISTS,DMK & COMMUNISTS స్థానము గ్రామ సభలు -నగర సభలు మాత్రమే . 
    ఓ YSRCP! INDIAN MAOISTS! DMK! COMMUNISTS! మీ ప్రత్యర్ధి వేసిన ప్రశ్నలకు మీరు చెప్పిన మాటలు నిలకడ లేకుండా ఉంటాయి. కనుక మీకు చట్ట సభలలో స్థానము కల్పించరు-కల్పించరాదు -కల్పించలేరు. 
   పఠనమును గౌరవిస్థారు కాని ఎలా విశ్వసిస్తారు ?
ప్రజలేమన్నా పిచ్చి వాళ్ళా మీ లాగా ? 
     ఎందుకంటే ప్రత్యర్ధి ప్రశ్నలకు మీ మాట నిలకడ లేకపోయినా మీ మాటకు ప్రత్యర్ధి మాట-వోటర్ మహాశయుల మాట నిలకడగా వుంటుంది. 
     కనుక కాంగ్రెస్ పార్టీ సుస్థిర స్థానము 'ఎప్పటికీ 'రాష్ట్ర శాసన సభలు -పార్లమెంట్ మాత్రమే .          
------------------------------------------------------
మేధో పరముగా TDP,BJP,AIADMK & SHIV SENA స్థానము జిల్లా పరిషత్తు మండలులు మాత్రమే . 
   ఓ TDP,BJP,AIADMK & SHIV SENA! మీ ప్రత్యర్ధి వేసిన ప్రశ్నలకు మీ మాటలు నిలకడ లేనివిగా తేలుతాయి . కనుక మీకు చట్ట సభలలో స్థానము కల్పించరాదు -కల్పించరు -కల్పించలేరు . 
   ఊహా రచనను గౌరవిస్థారు కాని ఎలా విశ్వసిస్తారు ?
ప్రజలేమన్నా పిచ్చి వాళ్ళా మీ లాగా ? 

Comments