Indians are not poor.But indian govt is poor.INDIAN GOVT MEANS MINI-WORLD.

 ఇక మీదట ఎన్నికలలో పార్టీల భవితవ్యము పై  జోస్యము
ఉండదు . 
----------------------------------------
వామ పక్షాలు గ్రామ పంచాయితీ లలో మరియు మునిసిపాలిటీ లలో వారి స్థానము లో సుస్థిరత కలిగి వుంటారు . 
----------------------------------------
బూర్జువా పక్షాలు జిల్లా పరిషత్తు లలో వారి స్థానము సుస్థిరత కలిగి వుంటారు . 
----------------------------------------
మధ్యే వాద పక్షాలు కేంద్ర -రాష్ట్ర సభలలో వారి స్థానము సుస్థిరత కలిగి వుంటారు . 
----------------------------------------
ఇలామూడు భావజాలములు మూడు స్థాయిలలో పనిచేస్తూనే వుంటాయి . 
----------------------------------------
అయితే అభ్యర్ధుల రాజకీయ భవిష్యత్తు మాత్రము జూదమే.
పార్టీల రాజకీయ భవిష్యత్తు జూదముగా ఉండదు . 

Comments