BRING FEAR TO FEAR TO BE LIGHT. FEAR AND SUSPICION ARE EXCLUSIVELY IN INDIA ONLY.
కారుకు పూజలు గురించి జరిగిన ఒక ఆసక్తికరమైన విషయము చెపుతాను .
నేను ఒక కారుకు జరుపుతున్న పూజను చూపించి ఒక బ్రాహ్మణుడితో ఇలా అన్నాను " ఆ కారుకు పూజ చేయకపోతే ప్రమాదము జరుగుతుందా జరగదా ఒక్క మాటలో సూటిగా చెప్పండి " అని అడిగాను .
దానికి ఆ బ్రాహ్మణుడు మొదట భయపడి తరువాత తేరుకొని 'జరగదు 'అని సమాధాన మిచ్చాడు . నేను కూడా అదే చెప్పడము కోసము గురించి అలా భయపెట్టాను అని చెప్పదలచుకున్నాను .
----------------------------------------------------
అందుచేత నా లాగా భయమును భయపెట్టడము ప్రతి ఒక్కరు నేర్చుకోవాలి .

Comments