BOTH 'THOSE SHOUTING PEOPLE BY MAOIST THINKING' AND 'THOSE SILENT PEOPLE BY POLICE THINKING' WILL BE FAILURES IN THEIR LIVES.

నిజము చెప్పమంటారా ? అబద్ధము చెప్పమంటారా ? మహారాజా !
        నిజము ఊహ లేనిదే సత్యము కాదు .
        అబద్ధము అనగా మోసము .
------------------------------------------------------------
అయితే అబద్ధపు పెళ్ళిళ్ళు చేసే దంపతులను ఏమంటారు ?
ఏ పోలీసు అధికారి అయినా మరియు /లేదా ఏ న్యాయస్థానము అయినా సూటిగా సమాధానము చెప్పగలదా ?
       నా పెళ్లి విషయములో అబద్ధపు పెళ్లి చేసి నన్ను ఆత్మ హత్యకు పురిగొల్పె ప్రయత్నము ఆంధ్ర ప్రదేశ్ లోని బ్రాహ్మణ కులము వారు చేసారు.    
-----------------------------------------------------------
       మావొయిజం అనేది సున్నిత మైన పిచ్చి . 
       కనుక మావోయిస్ట్ లను అరెస్ట్ చేసిన తరువాత మొదటగా పిచ్చి ఆసుపత్రికి తరలించాలి . 
      అలాగే ప్రతి ముగ్గురిలో ఒకరుగా ఉన్న మావోయిస్ట్ వోటర్ లను పోస్ట్-గ్రాడ్యు యేట్ న్యూ రా లజిస్ట్ డాక్టర్ లచే "ఆధ్యాత్మికత (ఉన్నది లేనట్లు మరియు లేనిది ఉన్నట్లు ) యొక్క మేధ (ఉన్నది ఉన్నట్లు మరియు లేనిది లేనట్లు )" మానసిక శిక్షణ ఇప్పించాలి . 
-------------------------------------------------------------
      వచ్చే భారత దేశ సార్వత్రిక ఎన్నికల యుద్ధము కేవలము మావోయిస్ట్ భావజాల "ఉద్రేకము" కలిగిన వోటర్ లకు,చట్ట భావజాల "ఉత్తేజము " కలిగిన వోటర్ లకు మరియు మేధో-సామాజికత భావజాల "ఉద్రేకత పైన నిలిచే ఉత్తేజము" కలిగిన వోటర్ లకు మధ్య జరిగే భావ స్వేచ్ఛ యుద్ధము. 
     ఉత్తేజము లేని ఉద్రేక భావ జాల వోటర్ లు మరియు ఉద్రేకము లేని ఉత్తేజ భావజాల వోటర్ లు వచ్చే ఎన్నికల తరువాత జీవితములో ఓడి పోతారు . 
     "ఉద్రేకత పైన నిలిచే ఉత్తేజ" భావజాల వోటర్ లు జీవితములో విజయము సాధి స్తారు .     
------------------------------------------------------------
               
       

Comments