BOTH SUBJECTIVE THOUGHT AND OBJECTIVE MIND ARE CRIMINAL.

సంతృప్తి కలిగిన ప్రపంచ సమాజము అనగా 'కొన్ని' విషయ -వస్తువులు అందరు అన్ని సమయములలోను కలిగి ఉండుట . 

1. పేరు కలిగి ఉండుట -వ్యక్తి తనదైన ఆలోచన -భావన -మనసు ద్వారా దానిని తన హృదయము(గౌరవము)నకు సంపాదించుట.
2. భావము నిలకడ గా ఉండుట ప్రత్యర్ధి ప్రశ్నలకు . 
3. ధన సంపాదన లో 10% -15% పొదుపు. 
4. భూమి మీద తనదైన పక్కా గృహము.
5. ఆరోగ్య కరమైన నీతులు - ఆహారము -నీరు .
   



    

Comments