RULE(GUIDANCE) BASIC TENET IS TO MAKE DONKEYS AS DONKEYS AND HORSES AS HORSES. NEXT GOVT STARTS USHERING OF RAM(LION)-RAJYA(KINGDOM). MUNDUNDHI MANCHI KAALAMU.
ఎవరికైనా తట్టిందా భారత ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ తన వీడ్కోలు పత్రికా సమావేశములో ఒకవేళ UPA ప్రభుత్వము వచ్చే సార్వత్రిక ఎన్నికలలో గెలిచినా తాను తిరిగి ప్రధాన మంత్రిగా ఉండనని ఎందుకన్నాడో?
నేను విశ్లేషిస్తా.
మన్మోహన్ సింగ్ అకడమిక్ ప్రధాన మంత్రి .
అకడమిక్ ప్రధాన మంత్రి చేసిన నిర్వాకము ఏమంటే విద్యా వ్యవస్థను మంచి లాభసాటి వ్యాపారముగా తీర్చిదిద్ధటము.
ఏనుగు గర్జన చేయదు కదా ?
-------------------------------
ఏనుగు ఘీంకారము చేసి విద్యా వ్యవస్థలో గుర్రములను గాడిధలుగా మరియు గాడిదలను గుర్రములుగా చేసి యోగ్యతా పత్రాలు అందించటము చేసాడు.
------------------------------
ఇక ప్రజలు సింహ గర్జన చేయటము మొదలు పెట్టే సరికి వచ్చే ఎన్నికలలో UPA ప్రభుత్వము తిరిగి ఏర్పడినా ప్రజలు తన విద్యా వ్యాపార పాలనను అంగీకరించరని తెలుసుకుని గౌరవముగా పదవీ విరమణ ప్రకటన ఇచ్చేసాడు .
-------------------------------
సింహ పాలన కు ఏనుగు పాలనకు తేడా:సింహ పాలన లో గుర్రములను గాడిధలుగా మరియు గాడిదలను గుర్రములుగా జరుగదు .ఏనుగు పాలన లో గుర్రములను గాడిధలుగా మరియు గాడిదలుగా ఉంటాయి.
అయితే కుక్కల మాదిరిగా కాకుండా ఏనుగులు సింహములను గౌరవిస్తాయి-ప్రశ్నలు వేసి వేధించవు.

Comments