CRIME AND ILLNESS ARE CAUSED BY SIN. CRIME AND ILLNESS ARE THINGS WHICH CAN'T OCCUR EVEN IF WANTED TO OCCUR.

నేరము -రోగము పాపము నుండి కలుగును . 
పాపము అనెడిది ఆలోచన ,మాట మరియు ప్రవర్తన అక్రమముగా ఉంటే కలుగును . 
-------------------------------------------
భారతీయ మిలిటరీ వలన చైనా దురాక్రమణ ,పాకిస్తాన్ తో యుద్ధములు మరియు శ్రీలంక తమిళుల పై దురాక్రమణ జరిగింది . 
అవునా కాదా అని అమెరికా ప్రభుత్వమునకు వ్రాసి తెలుసుకోవచ్చును . 
-------------------------------------------
భారతీయ మిలిటరీ వలన భారతీయ న్యాయ వ్యవస్థ పట్ల ఉండవలసిన గౌరవము పోయి నమ్మకము పెరిగి భారతీయ మావోయిజం వృద్ధి చెందింది . 
-------------------------------------------
అయినా నాకు అర్ధము కాని విషయము ఏమంటే భారతీయ మిలిటరీ లేనిచో పాకిస్తాన్ ప్రభుత్వము 'బ్రిటిష్ ప్రభుత్వము మాదిరిగా' భారతీయ ప్రజలను పాలన చేయ గలదా ?      
-------------------------------------------
భారతీయ మిలిటరీ దళాల పైన ప్రతి సంవత్సరము ఖర్చును భారతీయ విశ్వ విద్యాలయ ముల పైన ఖర్చు చేస్తే 'సామాజిక మనస్తత్వము ' వృద్ది చెంది ప్రపంచ ప్రజలకు సబ్జెక్టు లు పరిపక్వ ముగా మారి ప్రపంచ శాంతికి భారతీయ విశ్వ విద్యాలయాల యొక్క సామాజిక మనస్తత్వము మరియు భారత రాజ్యాంగము యొక్క నైతిక భావన పాటు పడుతుంది . 
   

Comments