chak de india.LET'S GET DECIMATED FOR EARNING NAME AT FIRST AND EARNING MONEY AT EVERY NEXT.

కాంగ్రెస్ ఉన్నది లేనట్లుగా ప్రతి రెండు సార్లు భావన చేయటము అంటే  ఉన్నది ఉన్నట్లుగా భావన
చేయటముతో  సమానమే కదా . 
కాంగ్రెస్ తన ప్రజలను సామాజిక -ఆర్ధిక ప్రగతి చూసి 'తనదైన విధానములో' ఆలోచన చేసి భావన చేసి ప్రజలను ఆలోచన చేసుకొమ్మని విచక్షణను ప్రజలకు వదిలి వేసే పక్షము . 
కాంగ్రెస్ తన  వ్యతిరేకతకు వ్యతిరేకత గా ప్రజా వ్యతిరేకతకు పనిచేస్తుంది . 
కాంగ్రెస్ అధ్యాత్మికముగా(అనగా దాని రెండో వైపు అయిన భౌతిక వాదముతో ) మరియు సృజనా త్మకముగా నిర్మాణము చేయ బడిన పక్షము . 
-------------------------------------------
చట్టము మేధ గా కనిపిస్తుంది . 
సమాజము మేధ గా నిలుస్తుంది . 
------------------------------------------- 
కాంగ్రెస్ సమాజము (మేధ ) లోని చెడులను కలుపుకొని జ్ఞానము -ఓర్పు -హృదయము తో చెడులు తామంతట తామే విసర్జన చేసుకునే విధముగా పనిచేస్తుంది . 
కాంగ్రెస్ వర్త మాన ములో గత కాలపు కొనసాగింపుగా కనిపించకపోయినా నిలుస్తుంది . 
కాంగ్రెస్ వర్తమానములో ప్రస్తుత కాలపు కొనసాగింపు. 
కాంగ్రెస్ లోకుటిల బుద్ధి కలిగిన  నక్కల పాలన మరియు వంకర బుద్ధి కలిగిన ఏనుగుల పాలన కొనసాగిన తరువాత సింహాల పాలన నిలుస్తుంది . 
కాంగ్రెస్ లో కుక్కల ప్రాభవము మరియు కోతుల ప్రాభవము కొనసాగిన తరువాత సర్పరాజముల ప్రాభవము నిలుస్తుంది . 
----------------------------------
So indian maoists,aam aadmi party and YSRCP NEED NOT WORRY ABOUT ITS INFLUENCE on voters.

Comments