10% FRAGRANT EXCELLENCE AND 90% ANIMAL INSTINCT.

ప్రజలలో ప్రతి ఒక్కరిలో సగము పశు ప్రవృత్తి మరియు సగము పుష్ప సుగంధము కలిగి వున్నారు .
అంటే సగము నైతికత అన్న మాట . 
కనుక ప్రజల ప్రస్తుత కర్తవ్యము తమలోని పుష్ప సుగంధమును వృద్ధి చేసుకొనుట మరియు తమ లోని పశు ప్రవృత్తి ని తగ్గించుకొనుట . 
    

Comments