O samaikya-andhra activists !

ఓ సమైక్య-ఆంధ్ర వాదులారా ! ప్రగతి శీలురు కండి . 
ఒక రాష్ట్రము మిగతా రాష్ట్రములతో ఆర్ధిక విషయాలలో పోలిక చేసుకోవాలి . 
భారత దేశము మిగతా దేశములతో ఎలాగైతే పోలిక చేసుకుంటుందో అలాగ .
కనుక ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విభజన వలన రెండు రాష్ట్రాలు ఆర్ధిక విషయాలలో నిరంతర ప్రక్రియగా పోలిక చేసుకోవాలి.
అందుకోరకే విభజన చేసేది . 
నిరాశావాదము వీడాలి .    

Comments