MYTHOLOGY BY REALITY FOR ETERNITY IS TRUTH. SO IT HAS BEEN PROVED BEYOND DOUBT THAT THOSE WHO IMAGINE MYTHOLOGY JUST APPEAR BELIEVING IN TRUTH BUT DON'T BELIEVE IN TRUTH. STOP NUISANCE OF MYTHOLOGY WITHOUT TRUE BELIEF IN REALITY FOR ETERNITY.
రాముడు ఎందుకు మళ్ళీ పుట్టాలి ? ఎందుకు మళ్ళీ పుడతాడు ?
సమాధానము సింపుల్ .
నిజమును మరియు పరమును నమ్మినట్టు కనిపించే ఊహా (మిడి మిడి) జ్ఞానులను మరియు వాదనను నమ్మే దేశభక్తులను అణచటము కోసము .
---------------------------------------
సరే ! రామ రాజ్యము నిజమే .
అయితే రామ రాజ్యములో దొంగలకు స్థానము లేదా ? అంటే ఉంది .
పచ్చి దొంగ పుట్టాడు అంటే పచ్చి దొంగతనము అనే కారకము బహుజన సమాజములో ఉంటేనే పచ్చి దొంగ అనే లక్షణము పుడతాడు అని అర్ధము చేసుకోవాలి.
కనుక న్యాయశాస్త్రము నేర కారకము పుట్టకుండా చేసే విధముగా ఎదగాలి .
అంతే గాని పచ్చి దొంగతనము ఉనికి అనే కారకము ను పుట్టకుండా చేయకుండా పచ్చి దొంగలను ఉరి తీస్తూ కూర్చుంటే ఎంత మంది పుట్టే దొంగలను ఉరితీయగలము ?
అడగటము నేర్పాలి . అడిగితే వినవలసి వస్తుంది . వింటే నైతికత పెరుగుతుంది . అంతే గాని నేర కారకమును వదిలి వేసి నేర చరితులను ఉరితీస్తూ కూర్చుంటే న్యాయ శాస్త్రము విలువ పోతుంది .

Comments